PM Modi In Leh : China పై ప్రధాని Modi పంచముఖ వ్యూహం.. Ladakh ఎందుకు వెళ్లారంటే..! | Oneindia Telugu

2020-07-03 10,296

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత, ప్రధానంగా లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు భారత్ విశ్వప్రయత్నం చేస్తుండగా చైనా మాత్రం చర్చల్లో బెట్టు చేస్తూ వస్తోంది.
#PMinLeh
#ModiInLadhak
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#BoycottChina
#ColonelSanthoshBabu
#SanthoshBabu
#Ladakh
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#jaihind
#IndianArmy
#ChineseArmy
#IndianArmyChiefGeneral

Videos similaires